సరోగసీ సక్రమమే
హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదానికి తెరపడింది. సంతానం పొందే క్రమంలో ఈ జంట చట్టంలోని నిబంధనలు పాటించారని ఈ అంశంపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది.
హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదానికి తెరపడింది. సంతానం పొందే క్రమంలో ఈ జంట చట్టంలోని నిబంధనలు పాటించారని ఈ అంశంపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది. నయనతార, విఘ్నేష్ శివన్ 2016లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని కమిటీకి సారథ్యం వహిస్తున్న మా సుబ్రహ్మణియన్ తెలిపారు.
ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లే వీరు సంతానం కోసం రెండేళ్ల కిందట సరోగసీని ఎంచుకున్నారని ఈ దంపతుల మెడికల్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. తమకు ఇద్దరు మగ బిడ్డలు కలిగారంటూ ఈ నెల 9న విఘ్నేష్ శివన్ వెల్లడించారు. జూన్లో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగు నెలల్లోనే సంతానాన్ని పొందారంటే సరోగసీ ద్వారానే సాధ్యమైందని, వీరు ఆ చట్టాన్ని ఉల్లంఘించారని విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం కమిటీని నియమించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

