మంచి రోజులు వచ్చాయి 2 డేస్ కలెక్షన్స్.. మారుతి రేంజ్‌కు ఇది సరిపోలే..

Manchi rojulochaie movie collections | ఏక్ మినీ కథతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోశ్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మంచి రోజులు వచ్చాయి. కేవలం 20 రోజుల్లో కథ రాసి 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేశాడు మారుతి. ఒకవైపు గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే మధ్యలో గ్యాప్ తీసుకుని కరోనా సమయంలో మంచి రోజులు వచ్చాయి పూర్తి చేశాడు ఈ దర్శకుడు. సాధారణంగా మారుతి సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉంటుంది. కానీ మంచి రోజులు వచ్చాయి సినిమా విషయంలో ఎందుకు అది జరగలేదు. ఈ సినిమాకు తొలిరోజు నుంచే కలెక్షన్స్ ఊహించినట్లు రావడం లేదు. మారుతి బ్రాండ్ ఉన్నా కూడా ఈ సినిమా వసూళ్లు మాత్రం అలా లేవు. దాదాపు 9 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో కనీసం 2 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు.
నైజాం: 0.48 కోట్లు
సీడెడ్: 0.21 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.12 కోట్లు
గుంటూరు: 0.10 కోట్లు
ఈస్ట్: 0.07 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
కృష్ణా: 0.08 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.22 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.16 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 1.38 కోట్లు షేర్
మంచి రోజులు వచ్చాయి సినిమాకు దాదాపు 8.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది బ్రేక్ ఈవెన్ కావాలంటే 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. తొలి 2 రోజులు కేవలం 1.38 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. అంటే ఇంకా 8 కోట్లకు పైగా తీసుకొస్తే కానీ సేఫ్ జోన్ లోకి రాదు. మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చాయి సినిమాకు మంచి రోజులు వస్తాయో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..
బాలకృష్ణతో కన్నడ హీరో ఢీ.. గోపీచంద్ స్కెచ్ మామూలుగా లేదుగా..
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Fun bucket bhargav : బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

