లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..

love story movie final collections | దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి కనిపించేలా చేసిన సినిమా లవ్ స్టోరీ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ఇదే. సాయిపల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ అదరగొట్టింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకు వచ్చిన సినిమా ఇది. నిర్మాతలు ఆశలు వదిలేసుకున్న ఓవర్సీస్ మార్కెట్ కూడా ఈ సినిమాతో మళ్లీ ఓపెన్ అయింది. అక్కడ దాదాపు 1.6 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది లవ్ స్టోరీ. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పోటీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. దాంతో రెండో వారం కూడా మంచి వసూళ్లు తీసుకువచ్చింది. ఈ సినిమా ఈ మధ్యే ఆహా వేదికగా లవ్ స్టోరీ విడుదలైంది. ఇక ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి.
నైజాం: 12.62 కోట్లు
సీడెడ్: 4.50 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.15 కోట్లు
ఈస్ట్: 1.74 కోట్లు
వెస్ట్: 1.48 కోట్లు
గుంటూరు: 1.59 కోట్లు
కృష్ణా: 1.50 కోట్లు
నెల్లూరు: 0.94 కోట్లు
ఏపీ + తెలంగాణ: 27.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.54 కోట్లు
ఓవర్సీస్: 5.10 కోట్లు
వరల్డ్ వైడ్ ఫైనల్ కలెక్షన్స్: 36.20 కోట్లు షేర్
లవ్ స్టోరీ సినిమాకు రూ.31.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ.33 కోట్ల బ్రేక్ ఈవెన్ చేస్తే సినిమా సేఫ్ అయినట్లు. అయితే ఈ సినిమా 36 కోట్లు వసూలు చేసింది. తద్వారా బయ్యర్లు దాదాపు 4 కోట్ల లాభాలు అందుకున్నారు. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో లవ్ స్టోరీ కలెక్షన్స్ తగ్గిపోయాయి. లేదంటే కచ్చితంగా 45 కోట్ల షేర్ తీసుకొచ్చేది ఈ సినిమా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
Naga Chaitanya : ముద్దు సీన్ కోసం నాగ చైతన్య అంత సమయం తీసుకున్నాడా..!
sai pallavi | చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..
ఈ ఫొటోలలో దాగి ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

