Sundaram Master | సందేశంతో సుందరం మాస్టర్
హర్ష, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ నిర్మించారు.
హర్ష, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ నిర్మించారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.
గురువారం ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ …ట్రైలర్ చాలా బాగుందని, హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్లుందని ప్రశంసించారు. ఆసాంతం కామెడీ ప్రధానంగా ఈ సినిమా తీశారని అర్థమవుతోందని అన్నారు. సుందరం మాస్టర్ పాత్ర మనలో ఒకరిగా ఉంటుందని, కామెడీతో పాటు అద్భుతమైన డ్రామా ఉంటుందని, అందరినీ ఆలోచింపజేసే చిత్రమిదని హీరో హర్ష తెలిపారు.
‘ఓ గిరిజన గ్రామంలో అందరూ అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడటానికి ఓ బలమైన కారణం ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. నేను చూసిన సంఘటనలతో కథ రాసుకున్నా’ అని దర్శకుడు కల్యాణ్ సంతోష్ పేర్కొన్నారు. రవితేజతో కలిసి ఈ సినిమా తీశానని, ఆయన ఎంతగానో సహకారం అందించారని నిర్మాత సుధీర్ కుమార్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

