Nandamuri Balakrishna | టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. నేహాశెట్టి (Neha Sshetty), రాజోలు భామ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మే 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశ్వక్ సేన్ అండ్ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ మే 28న నిర్వహించనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారని తెలిసిందే. ఈవెంట్‌కు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్టు తెలియజేస్తూ.. స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు న్యూయార్క్‌లోని పాపులర్ టైమ్స్ స్క్వేర్స్‌లో కూడా స్క్రీనింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని యూఎస్ఏలో కాగ్నియెర్ సినీ క్రియేషన్స్ విడుదల చేస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్‌లో మెరువనుండగా.. సాయి కుమార్, గోపరాజ్ రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో విశ్వక్సేన్ లంకల రత్నగా ఊరమాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
𝐆𝐎𝐃 𝐎𝐅 𝐌𝐀𝐒𝐒𝐄𝐒 𝑵𝑩𝑲 for 𝐌𝐀𝐒𝐒 𝐊𝐀 𝐃𝐀𝐒 @VishwakSenActor 💥#NandamuriBalakrishna garu to grace the grand pre-release event of #GangsOfGodavari on MAY 28th! 🌊🔥
📍 N Convention, Hyderabad From 6 PM Onwards! 🔥
In Cinemas #GOGOnMay31st 💥 pic.twitter.com/nTB9XBQMJ9
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) May 27, 2024
whisper challenge గేమ్..
Lankala Ratna & Bujji aka @iamnehashetty takes up the fun Whisper Challenge and it’s Bujji’s turn to guess the words! 🤩#GOGTrailer ICYMI ▶️ https://t.co/Y4YcSUmTFJ
Mass Ka Das @VishwakSenActor’s #GangsOfGodavari worldwide grand release at theatres near you on MAY 31st! 🌊🔥… pic.twitter.com/6dLVo6ewPJ
— Sithara Entertainments (@SitharaEnts) May 27, 2024
టైమ్ స్క్వేర్స్‌లో ట్రైలర్..
Lankala Ratna’s Blockbuster Vibe Reaches New York Times Square 🔥#GangsOfGodavari Overseas release by @Radhakrishnaen9 💥
USA Release by @CognierCC 🇺🇸#GOGTrailer ICYMI ▶️ https://t.co/MvqaPwsdYM
Mass Ka Das @VishwakSenActor’s #GOG worldwide grand release at theatres near… pic.twitter.com/QOV5CsBvSn
— BA Raju’s Team (@baraju_SuperHit) May 26, 2024
మన మీదకి ఎవడైనా వస్తే వాడి మీద పడిపోవటమే! 👊
1️⃣ 𝑴𝒊𝒍𝒍𝒊𝒐𝒏+ 𝑽𝒊𝒆𝒘𝒔 & counting for #GangsofGodavari Trailer in just 2 Hours 💥
Mass Ka Das @VishwakSenActor’s #GOG worldwide grand release at theatres near you on MAY 31st! 🌊🔥#GOGOnMay31st 💥 pic.twitter.com/OxXZj0vbH0
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) May 25, 2024
𝐋𝐚𝐧𝐤𝐚𝐥𝐚 𝐑𝐚𝐭𝐡𝐧𝐚 𝐗 𝐑𝐚𝐧𝐠𝐚 𝐂𝐡𝐞𝐭𝐚 😎
ఈసారి ఒక్కోక్కడికి శివాలెత్తిపోద్దంతే!! 💥
Mass Ka Das @VishwakSenActor’s #GangsOfGodavari is Hitting theatres worldwide on MAY 31st! 🌊🔥#GOGOnMay31st 💥 pic.twitter.com/6s7lve5JUX
— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2024
బ్యాడ్ సాంగ్..
మోత లిరికల్ సాంగ్..
పందెంకోడితో విశ్వక్సేన్..
Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨
GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf
— VishwakSen (@VishwakSenActor) January 15, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..