Garudan Movie | ఓటీటీలోకి వచ్చేసిన కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గరుడన్’
Actor Soori | తమిళ స్టార్ కామెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గరుడన్' (Garudan). ఈ సినిమాకు కాకీ సట్టై (Kaakisattai), కోడి (Kodi), పట్టాస్ (Pattas) చిత్రాల ఫేమ్ దురై సెంథిల్‌కుమార్ (Durai Senthil Kumar) దర్శకత్వం వహించగా.. తమిళ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు.
Actor Soori | తమిళ స్టార్ కామెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గరుడన్’ (Garudan). ఈ సినిమాకు కాకీ సట్టై (Kaakisattai), కోడి (Kodi), పట్టాస్ (Pattas) చిత్రాల ఫేమ్ దురై సెంథిల్‌కుమార్ (Durai Senthil Kumar) దర్శకత్వం వహించగా.. తమిళ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. రేవతి శర్మ (Revathi Sharma), శివత నాయర్ (Shivatha Nayar), బ్రిగుడ సాగ (Paavi Teacher) కథానాయికలుగా నటించారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మే 31న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రైమ్ ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కథ సాగుతున్నకొద్దీ వీళ్ల మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత గొడవలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలోనే చూడాలి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాగా.. సూరి కూడా ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్ అవతర్ లో కనిపించాడు. ఇక ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ (Lark Studios), గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ(Gross Route film Company) సంయుక్తంగా నిర్మించాయి. సముద్రఖని, మొట్టై రాజేంద్రన్, మైమ్ గోపి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వెట్రి మారన్ కథను (Vetrimaran Story) అందించగా.. యువన్ శంకర్ రాజా (Yuvan Musical) సంగీతం అందించాడు.
#Garudan is Streaming now on Amazon Prime..⭐ Film was a Blockbuster hit in theatres..🔥✅ pic.twitter.com/9pZuQHmNpE
— Laxmi Kanth (@iammoviebuff007) July 3, 2024
ఇవి కూడా చదవండి..
-
AP News | యూనిఫాం తీసేసి మరీ ఆత్మహత్య చేసుకున్న ఏఎస్సై.. కడప జిల్లాలో విషాదం..
-
PM Modi | మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ : మోదీ
-
KTR | టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

