AP News | యూనిఫాం తీసేసి మరీ ఆత్మహత్య చేసుకున్న ఏఎస్సై.. కడప జిల్లాలో విషాదం..
AP News | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
AP News | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నాగార్జునరెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఎప్పటిలాగే నైట్ డ్యూటీ పూర్తి చేసుకున్న నాగార్జునరెడ్డి బుధవారం ఉదయం ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి బలవ్మరణానికి పాల్పడ్డారు. అయితే చనిపోయే ముందు ఆయన తన యూనిఫామ్‌ను తీసేశారు. దాన్ని నీట్‌గా మడతపెట్టి పక్కనబెట్టారు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నాగార్జున రెడ్డి ఆత్మహత్యతో తోటి పోలీసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై జిల్లా ఎస్సీ సిద్ధార్థ కౌశల్ ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

