ఫన్ రైడ్గా ‘హంగామా 2’ ట్రైలర్
ప్రియదర్శన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం హంగామా. 2003లో రిలీజై బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రియదర్శన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం హంగామా. 2003లో రిలీజై బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఇపుడు ఇదే జోనర్ లో ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా హంగామా 2. పరేశ్రావల్, అశుతోష్ రాణా, శిల్పాశెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. హంగామాకు సీక్వెల్ కాకపోయినా అందులోని మస్తీ, ఫన్, ఎంటర్ టైన్ మెంట్ ను హంగామా 2లో రిపీట్ కాబోతున్నాయి.
ప్రియదర్శన్ యంగ్ కపుల్, సీనియర్ కపుల్ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయో ఫన్నీగా,వినోదాత్మకంగా చూపించేందుకు ప్రయత్నించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రియదర్శన్ ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ హంగామా 2తో బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరోవైపు శిల్పాశెట్టి కూడా సుమారు 13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుంది. జులై 23న డిస్నీ+హాట్స్టార్ లో ప్రీమియర్ కానుంది.
ఇవి కూడా చదవండి..
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

