ఇర్ఫాన్ ఖాన్ వర్ధంతి..నివాళులు అర్పించిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత ఏడాది ఇదే రోజు క్యాన్సర్ కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇర్ఫన్ మనల్ని వీడి ఏడాది గడచిన కూడా ఇంకా ఆయన జ్ఞాపకాలు అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఇర్ఫాన్ ఖాన్ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా వాణిజ్యపరంగాను సత్తా చాటారు.
53 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఇర్ఫాన్ ఖాన్ చివరిగా ఆంగ్రేజీ మీడియం అనే చిత్రంలో కనిపించారు. బాలీవుడ్లోనే కాకుండా జురాసిక్ పార్క్ (2015), ఇన్ఫెర్నో (2016) వంటి హాలీవుడ్ చిత్రాలలో కూడా ఇర్ఫాన్ నటించారు. ఇటీవల, అకాడమీ మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా దివంగత నటుడికి నివాళి అర్పించాయి. ఈ రోజు ఇర్ఫాన్ తొలి వర్ధంతి కాగా, అతని కొడుకు, భార్య, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
యూఎస్ నుంచి భారత్‌కు.. వంద మిలియన్ డాలర్ల వైద్య సామగ్రి
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఏప్రిల్ 28న విడుదలై హిస్టరీ రిపీట్ చేసిన ఇండస్ట్రీ హిట్స్
టీకా ఒక మోతాదు కూడా చాలా ఉపయోగకరమే.. బ్రిటన్ అధ్యయనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

