వాట్సాప్ నంబర్ అడిగితే శృతిహాసన్ ఏం ఇచ్చిందో తెలుసా..?
తెలుగు ఫిలింఇండస్ట్రీలో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది శృతిహాసన్. క్రాక్, వకీల్‌సాబ్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదుందీ భామ.

తెలుగు ఫిలింఇండస్ట్రీలో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది శృతిహాసన్. క్రాక్, వకీల్‌సాబ్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదుందీ భామ. సోషల్‌మీడియాలో యాక్టివ్గానే ఉండే ఈ బ్యూటీ ట్విటర్ లో అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేయగా వాటికి తనదైన స్టైల్లో జవాబులిచ్చింది. ఓ అభిమాని మీ వాట్సాప్ నంబర్ ఇవ్వరా అని అడిగితే 100 అని చెప్పింది. 100 అంటూ పోలీస్ కంట్రోల్ రూం నంబర్ చెప్పి ఫన్నీగా స్పందించింది.
తన పేరులో రెండుసార్లు ‘a’ ఎందుకని ఓ ఫ్యాన్ అడుగగా..నాన్న కమల్‌హాసన్ వల్లే అలా పెట్టుకున్నానని చెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్ యాక్టర్లతో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకుంది. చాటింగ్ ముగించే ముందు మీ అందరు వేసిన ప్రియమైన ప్రశ్నలకు ధన్యవాదాలు. ప్రతీ ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. మీకు మీరు ఎంత ప్రత్యేకమో గుర్తు తెచ్చుకోండి. మాస్క్ పెట్టుకోండి సురక్షితంగా ఉండండి అని ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఎక్స్ట్రా రెమ్యునరేషన్ తో పూజాహెగ్డే రిపీట్..!
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

