‘ఏక్ మినీ కథ’ రొమాంటిక్ వీడియో సాంగ్ వైరల్
ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి విజయం అందుకున్న సినిమా ఏక్ మినీ కథ. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని ఒక బోల్డ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించారు.

ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి విజయం అందుకున్న సినిమా ఏక్ మినీ కథ. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని ఒక బోల్డ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించారు. రచయిత మేర్లపాక గాంధీ.. దర్శకుడు కార్తీక్ ఇద్దరు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో హీరోగా సంతోష్ శోభన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు సంతోష్. ఇందులో పాటలు కూడా పర్వాలేదు అనిపించాయి. ముఖ్యంగా ఈ మాయలో పడిపోతున్న పాట యూ ట్యూబ్ లో బాగా ట్రెండ్ అయింది.
ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీలో నుంచి రొమాంటిక్ ఇన్స్ట్రుమెంటల్ వీడియో సాంగ్ విడుదలైంది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది ఈ పాట. ఇందులో సంతోష్ శోభన్, హీరోయిన్ కావ్య థాపర్ మధ్య అదిరిపోయే రొమాన్స్ తో అదరగొట్టారు. సినిమాలోనే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడిగా వీడియో సాంగ్ విడుదలైంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

