Nenu Meeku Baaga Kavalsinavaadini trailer | కిరణ్ అబ్బవరం మామగా ఎస్వీ కృష్ణారెడ్డి..ఎంటర్టైనింగ్గా ట్రైలర్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తోన్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ మూవీ ట్రైలర్ (Nenu Meeku Baaga Kavalsinavaadini trailer)ను స్టార్ హీరో పవన్ కల్యాణ్ లాంఛ్ చేశాడు.
ఎస్ఆర్ కల్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ మూవీ ట్రైలర్ (Nenu Meeku Baaga Kavalsinavaadini trailer)ను స్టార్ హీరో పవన్ కల్యాణ్ లాంఛ్ చేశాడు. సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
‘నాలాంటి చాలా మంది తల్లిదండ్రులేమనుకుంటారో తెలుసా..?’ అంటూ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి (హీరోయిన్ తండ్రి) తన కూతురుతో చెప్తున్న డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్. ఆ తర్వాత హీరోహీరోయిన్ల ట్రాక్‌తో ట్రైలర్ సాగుతుంది. కిరణ్, బాబా భాస్కర్, గెటప్ శ్రీను మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది.
ఇక ఈ చిత్రంతో సీనియర్ టాలెంటెడ్ డైరెక్టర్, యాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. కిరణ్ అబ్బవరం మరోవైపు వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా చేస్తున్నాడు.
దివంగత దర్శకులు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్రీధర్ గాదె డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Hari Hara Veera Mallu | క్రిష్ సినిమాపై ఫోకస్..డేట్స్ కూడా ఇచ్చేసిన పవన్..!
Read Also : Y Ravi Shankar | పుష్ప 2 లుక్ ఎలా ఉండనుందో చెప్పిన నిర్మాత..!
Read Also : Rajinikanth | ‘నరసింహ’కు ‘పొన్నియన్ సెల్వన్’ స్ఫూర్తి..తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
Read Also : Shankar | శంకర్ కోసం రాంచరణ్ వెయిటింగ్..కారణమిదే..!
Read Also : Godfather | గాడ్ ఫాదర్ విడుదల వాయిదా..పుకార్లపై నిర్మాత క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

