Skanda | రామ్ స్కంద నుంచి కలర్ఫుల్ డుమ్మారే డుమ్మా ఫ్యామిలీ సాంగ్
Skanda | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద (Skanda). తాజాగా ఎస్ థమన్ కంపోజిషన్లో వచ్చే డుమ్మారే డుమ్మారే సాంగ్ (Dummare Dumma Lyrical Video)ను విడుదల చేశారు.
Skanda | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద (Skanda). RAPO20గా తెరకెక్కుతున్ ఈ చిత్రానికి బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నాడు. స్కందలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ మరో ఫీ మేల్ లీడ్రోల్స్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్ పాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో పాటను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా ఎస్ థమన్ కంపోజిషన్లో వచ్చే డుమ్మారే డుమ్మారే సాంగ్ (Dummare Dumma Lyrical Video)ను విడుదల చేశారు.పల్లెటూరి అందాల నడుమ కుటుంబసమేతంగా కలర్ఫుల్గా సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ఇంప్రెస్ చేయడం ఖాయమని లిరికల్ వీడియో సాంగ్ చెబుతోంది. ఈ సాంగ్ను ఎప్పటిలాగే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
స్కంద నుంచి బోయపాటి టీం ఇప్పటికే లాంఛ్ చేసిన స్కంద పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తు్న్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లా్క్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
డుమ్మారే డుమ్మా సాంగ్..
గండరబాయ్ సాంగ్..
నీ చుట్టూ చుట్టూ సాంగ్..
స్కంద టైటిల్ గ్లింప్స్..
Celebrate every emotion of beautiful village and family😍❤️#DummareDumma Lyrical Video from #Skanda ✨️
Telugu: https://t.co/tt9t85afgy
Tamil: https://t.co/t5qO7X9XRu
Hindi: https://t.co/qTsuYrm3zc
Kannada: https://t.co/B1aBD7V4uuMalayalam #GummareGumma… pic.twitter.com/0o4XFWt2Dc
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

