GT vs CSK : సొంత గడ్డపై గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్(28), శుభ్‌మన్ గిల్(29)లు దంచుతున్నారు. చెన్నై బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదేస్తున్నారు. అంత తేలికగా వికెట్ ఇచ్చే ఆలోచన లేని ఈ ఇద్దరూ జట్టు భారీ స్కోర్‌కు పునాది వేస్తున్నారు. దాంతో, పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ కోల్పోకుండా 58 రన్స్ కొట్టింది.