Dream Girl 2 | పూజాతో అనన్య పాండే ..డ్రీమ్ గర్ల్ 2 టీజర్, ట్రైలర్ అప్డేట్స్
Dream Girl 2 | బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2). రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అంటున్నాడు ఆయుష్మాన్ . సీక్వెల్ పార్టును కూడా రాజ్ శాండిల్య డైరెక్ట్ చేస్తున్నాడు.
Dream Girl 2 | బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం డ్రీమ్ గర్ల్. కరమ్‌వీర్ సింగ్‌గా.. పూజగా ఆయుష్మాన్ యాక్టింగ్ రెండు షేడ్స్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఆయుష్మాన్.. ఇప్పుడు సీక్వెల్ డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2) రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అంటున్నాడు. సీక్వెల్ పార్టును కూడా రాజ్ శాండిల్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన డ్రీమ్ గర్ల్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సందడి చేస్తున్నాయి. డ్రీమ్ గర్ల్ 2 టీజర్, ట్రైలర్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.
నేడు రాత్రి టీజర్‌ను లాంఛ్ చేసి.. రేపు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తెరచాటు నుంచి డ్యుయల్ షేడ్స్‌లో ఉన్న ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ అనన్య పాండే లుక్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇటీవలే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోను ఆయుష్మాన్ ఖురానా ట్వీట్ చేస్తూ.. ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేశాడు.
కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో లైగర్ ఫేం అనన్యపాండే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పరేశ్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్ గర్ల్ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్డేట్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
AYUSHMANN KHURRANA – ANANYA PANDAY: ‘DREAM GIRL 2’ TEASER TONIGHT, TRAILER TOMORROW… #AyushmannKhurrana and #AnanyaPanday feature in the #NewPoster of #DreamGirl2… #DreamGirl2Teaser arrives tonight… #DreamGirl2Trailer tomorrow [1 Aug 2023]… In *cinemas* 25 Aug 2023.… pic.twitter.com/hNPgIFaYvX
— taran adarsh (@taran_adarsh) July 31, 2023
Dream Girl 2 హాట్ లుక్..
Yeh toh sirf pehli jhalak hai. Objects in the mirror are more khoobsurat than they appear! 😉❤️#DreamGirl2on25Aug #25AugustHogaMast#OneMonthToGo@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/0npWeiXhiv
— Ayushmann Khurrana (@ayushmannk) July 25, 2023
Pachees badi hai mast mast,
kyunki @Pooja_DreamGirl aa rahi hai on 25 अगस्त.😘😉
#PoojaKiKissOnAug25 💋#DreamGirl2 releasing in theatres on 25th August, 2023.@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/OVIbVs0cqo— Ayushmann Khurrana (@ayushmannk) April 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

