Kiara Advani | కియారా అద్వానీ లగ్జరీ హోంకు ఇంటీరియర్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా..?
Kiara Advani | కియారా అద్వానీ కొనుగోలు చేసిన ఖరీదైన సీ- ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌కు అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని ఇప్పటికే పలు కథనాలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. కాగా అపార్ట్మెంట్ ఇంటీరియల్ డిజైనింగ్‌కు సెలబ్రిటీ కనెక్షన్ ఉందట.
Kiara Advani | హిందీ, తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ కియారా అద్వానీ. ఈ బ్యూటీ తన భర్తతో కలిసి ముంబై బాంద్రా వెస్ట్ ఏరియాలో ఖరీదైన సీ- ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ ఈ అపార్ట్‌మెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని ఇప్పటికే పలు కథనాలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. కాగా ఈ డిజైనింగ్ వెనుక ఎవరున్నారనే విషయమై ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
అపార్ట్మెంట్ ఇంటీరియల్ డిజైనింగ్‌కు సెలబ్రిటీ కనెక్షన్ ఉందట. ఇంతకీ ఇది డిజైన్ చేసిందెవరో తెలుసా..? పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్. పలువురు హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఇండ్లకు సొబగులు అద్దిన గౌరీఖాన్.. ఈ సారి కియారా అద్వానీ ఇంటిని కూడా స్టైలిష్‌గా రూపొందించిందట. కియారా అద్వానీ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ విలువ సుమారు రూ.90 కోట్లు అని బీటౌన్ సర్కిల్ టాక్.
సౌతిండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న కియారా అద్వానీ టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ భామ కొత్త సినిమాలేవీ సంతకం చేయలేదు.
Read Also :
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

