పర్సంటేజీ విధానంపై వివాదం.. మే 1 నుంచి థియేటర్ల బంద్ యోచన
మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల యజమానుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.
మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల యజమానుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. దీనిని నిర్మాతల గిల్డ్ వ్యతిరేకించింది. థియేటర్లకు పర్సంటేజీ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల గిల్డ్ మధ్య వివాదం మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమ నిర్ణయాన్ని కాదని నిర్మాతల గిల్డ్ స్పందించడంపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో పర్సంటేజీ విధానం అమలుపై ఈ నెల 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని, లేకుండా మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేసే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

