దిశాపటానీ స్టిల్స్ కు టైగర్ ష్రాఫ్ ఫిదా
దిశాపటానీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సైజ్ జీరో బ్యూటీ పోస్ట్ చేసిన స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

దిశాపటానీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సైజ్ జీరో బ్యూటీ పోస్ట్ చేసిన స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. బ్యాక్ లెస్ టాప్, డెనిమ్ స్కర్ట్, హాఫ్ టై హెయిర్ స్టైల్‌తో కెమెరావైపు చూస్తున్న హాట్ స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. మూడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దిశాపటానీ ఫొటోలకు ఆమె బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్, కృష్ణా ష్రాప్ ఇంప్రెస్ అయ్యారు. ఈ ఫొటోలకు తక్కువ సమయంలోనే 500kకు పైగా లైక్స్ వచ్చాయి. దిశా-టైగర్ తరచూ డిన్నర్ డేట్స్ కు వెళ్తూ ముంబైలో షికార్లు చేస్తుంటారనే సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు స్పందిస్తూ కామెంట్లు పెడుతుంటారు.
దిశాపటానీ ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ తో రాధే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు మోహిత్ సూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఏక్ విలన్ రిటర్న్స్ లో కూడా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






