Puja Kolluru | ఓటరే కింగ్ అని చెబుతున్నాం
‘ఎన్నికల్లో పాల్గొనే అతిపెద్ద నాయకులు ప్రజలే. ఈ అంశాన్ని మా సినిమాలో చూపించాం’ అన్నారు పూజ కొల్లూరు. ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్'. సంపూర్ణేష్‌బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలను పోషించారు.
‘ఎన్నికల్లో పాల్గొనే అతిపెద్ద నాయకులు ప్రజలే. ఈ అంశాన్ని మా సినిమాలో చూపించాం’ అన్నారు పూజ కొల్లూరు. ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. సంపూర్ణేష్‌బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలను పోషించారు. తమిళ రాజకీయ వ్యంగ్య చిత్రం ‘మండేలా’కు తెలుగు రీమేక్ ఇది. ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు పూజ కొల్లూరు మాట్లాడుతూ “మండేలా’ చిత్రంలో తమిళ రాజకీయాలు, అక్కడి సంస్కృతిని చూపించారు.
తెలుగు రీమేక్‌లో మన నేటివిటీకి తగినట్లు చాలా మార్పులు చేశాం. ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ సినిమా చేశాం. ఎవరిని నొప్పించడానికో లేదా ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో తీయలేదు. నేటి రాజకీయాలను వ్యంగ్యాత్మకంగా చూపిస్తుంది. వినోదంతో పాటు బలమైన సందేశం ఉంటుంది. ఎన్నికల్లో ఓటరే కింగ్ అని తెలియజెపుతుంది. ఓటు ఎందుకు వేయాలని నాయకులను ప్రశ్నించేలా ఉంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ ఓటు హక్కు కోసం ఎంతో పోరాటం చేశాడు. అందుకే ఆయన పేరును సినిమాకు టైటిల్‌గా పెట్టాం’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

