మైథలాజికల్ పాయింట్‌తో ‘బార్బరిక్’
దర్శకుడు మారుతి సమర్పకుడిగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బార్బరిక్'. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్‌పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మారుతి సమర్పకుడిగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బార్బరిక్’. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్‌పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పనికాదు. దిమాక్ ఉన్నోడే చేయాలి. ఒకడు తాచుపాము తోకని తొక్కాడు. వాడ్ని పాము కాటేయబోతోంది. మరి తొక్కించిన వాడి సంగతేంటి? అనే డైలాగ్‌తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. మారుతి మాట్లాడుతూ ‘మైథాలజికల్ పాత్ర నేటి ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందో అనే అంశం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సరికొత్త పాయింట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. తన కెరీర్లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని సత్యరాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఇన్ఫ్యూషన్ బ్యాండ్ సంగీతాన్నందిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

