Dil Raju | ‘రాజావారు రాణిగారు’ దర్శకుడితో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్
Sri Venkateswara Creations | రాజావారు రాణిగారు (RajaVaaru RaniGaaru) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా (Ravikiran Kola). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా, రహస్య గోరక్ (Rahasya Ghorak) హీరోయిన్గా 2019లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది.
Sri Venkateswara Creations | రాజావారు రాణిగారు (RajaVaaru RaniGaaru) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా (Ravikiran Kola). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా, రహస్య గోరక్ (Rahasya Ghorak) హీరోయిన్గా 2019లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కిరణ్, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations ) తన కొత్త ప్రాజెక్ట్‌ను రవికిరణ్ కోలాతో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మా రాబోయే ప్రాజెక్ట్‌ని రవికిరణ్ కోలాతో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రవికిరణ్ రాజావారు రాణిగారు సినిమాతో మన హృదయాలను కొల్లగొట్టిన దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి అంటూ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.
Happy to announce our upcoming project with @storytellerkola, the director who captured our hearts with #RajaVaaruRaniGaaru. Stay tuned for more updates… pic.twitter.com/aLfkgcIOdr
— Sri Venkateswara Creations (@SVC_official) September 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

