Martin Teaser | కన్నడ హీరో ధ్రువ సార్జా (Dhruva Sarja) నటిస్తోన్న తాజా చిత్రం మార్టిన్ (Martin). ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తుండగా.. వాసవి ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై ఉదయ్ కే మెహతా నిర్మిస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ డ్రామా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. టీజర్లో ఎంట్రీతోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు ధ్రువ సార్జా.
అర్జున్ సార్జా ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రంలో వైభవి శాండిల్య, అన్వేషి జైన్, చిక్కన్న, మాళవికా అవినాష్, అచ్యుత్ కుమార్, నికిటిన్ ధీర్, నవాబ్ షా, రోహిత్ పాఠక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ధ్రువ సార్జా మార్టిన్ టీజర్..
The highly anticipated #MartinTeaser is finally out now#𝐌𝐀𝐑𝐓𝐈𝐍 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐀𝐂𝐓𝐈𝐎𝐍 𝐒𝐀𝐆𝐀
https://t.co/gBxkuAxjQw
Action Prince @DhruvaSarja & @I_am_VaibhaviProduced by @princekukm, Directed by @AP_Arjun_film. pic.twitter.com/g8yxKc14Hq
— BA Raju's Team (@baraju_SuperHit) February 23, 2023