ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్' ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఏ.పి.అర్జున్ దర్శకత్వంలో ఉదయ్ కె.మెహతా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంద�
కన్నడ హీరో ధ్రువ సార్జా (Dhruva Sarja) నటిస్తోన్న తాజా చిత్రం మార్టిన్ (Martin). ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ డ్రామా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.