Raayan | అఫీషియల్.. ధనుష్ రాయన్ థియేటర్లలో సందడి చేసేది అప్పుడే..!
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ రాయన్ (Raayan). ఈ మూవీ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్‌లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలవడమే కాదు.. రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న రాయన్ (Raayan). డీ50వ (D50)గా తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్‌లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలవడమే కాదు.. రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. రాయన్‌ను జూన్ 13న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు ధనుష్ అభిమానులు, మూవీ లవర్స్. ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ధనుష్ ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ధనుష్ పవర్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.
As #Indian2 gets postponed, Now #Dhanush‘s #Raayan is going to utilise that June-13 slot💥
The next biggie from Kollywood 🔥🔥 pic.twitter.com/Xp6CASdzGH— AmuthaBharathi (@CinemaWithAB) May 6, 2024
#D50 #DD2wrapped. My sincere thanks to the entire crew and cast. Also a big thanks to Kalanithi Maran sir and Sun Pictures for supporting my vision.
— Dhanush (@dhanushkraja) December 14, 2023
#AnikhaSurendran CONFIRMED for #Dhanush‘s #D50.
Child artist to major role = tremendous GROWTH! pic.twitter.com/SA3VDaM208
— Manobala Vijayabalan (@ManobalaV) August 1, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

