అనగనగా ఓ కథ.. కుబేర రెండో సింగిల్ సాంగ్ రిలీజ్
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు.
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. రష్మిక మందన్న కథానాయిక. సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాల్ని చర్చిస్తూ సందేశాత్మక కథతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంగళవారం సినిమాలోని ‘అనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ..’ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేశారు.
దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. సమాజంలోని ఆర్థిక అంతరాలు, అవినీతి వంటి అంశాలను చర్చిస్తూ లోతైన భావాలతో ఈ పాట సాగింది. హైదే కార్తీ, కరీముల్లా ఆలపించిన ఈ పాటలో ధనుష్, నాగార్జున పర్ఫార్మెన్స్ ఎమోషనల్‌గా సాగింది. పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.
Read Also..
- IPL 2025 | అయ్యర్ వికెట్‌తో షాక్‌లో పంజాబ్ .. ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ ఫైట్
- IPL 2025 | సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్.. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్ !
- Indonasia Open | ప్రీ- క్వార్టర్స్‌లో సింధు, సాత్విక్ జోడీ.. ప్రణయ్ ఇంటికి
- డబుల్ బెడ్రూంలు మాకే కేటాయించాలి.. హన్మకొండలో బాధితుల ఆందోళన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

