Janhvi Kapoor | టాలీవుడ్ ఎంట్రీ కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు అడుగుతుందా?
Janhvi Kapoor | బాలీవుడ్ చిత్రసీమలో కమర్షియల్‌గా భారీ సక్సెస్‌లు లేకపోయినా గుంజన్ సక్సేనా, గుడ్‌లక్ జెర్రీ, మిలీ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్. కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిచ్చే నాయికగా గుర్తింపు పొందింది.
Janhvi Kapoor | బాలీవుడ్ చిత్రసీమలో కమర్షియల్‌గా భారీ సక్సెస్‌లు లేకపోయినా గుంజన్ సక్సేనా, గుడ్‌లక్ జెర్రీ, మిలీ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్. కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిచ్చే నాయికగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ భామ తెలుగులో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఈ అమ్మడు ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందని తెలిసింది. తెలుగులో ఈ భామకిది తొలి చిత్రమే అయినా హిందీలో ఉన్న పాపులారిటి దృష్ట్యా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని అంటున్నారు. ప్రస్తుతం అగ్ర కథానాయికలు సైతం సినిమాకు ఐదు కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో అరంగేట్ర చిత్రానికే జాన్వీకపూర్ ఐదు కోట్లు తీసుకోవడం విశేషమని చెబుతున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ చిత్రం మార్చిలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

