Deputy CM Pawan Kalyan | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
అయితే జెండా ఎగురవేసిన అనంతరం వేదికపై పైకి వచ్చిన పవణ్ కల్యాణ్ తన కూతురు ఆద్య కొణిదెలతో కలిసి సెల్ఫీ దిగాడు. తన తండ్రి సెల్ఫీ తీస్తుండగా.. క్యూట్‌గా ఫోజు ఇచ్చింది ఆద్య. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan pic.twitter.com/xmOZdZkilP
— BA Raju’s Team (@baraju_SuperHit) August 15, 2024
Also read..