Ustaad Bhagat Singh | మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.. స్పెషల్ విషెస్ తెలిపిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్
Pawan kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

పవన్ కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఒకటి. ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… అంటూ రాసుకోచ్చారు.
Congratulations to Shri. Konidela @PawanKalyan Garu for taking the oath as a Minister in the Andhra Pradesh Cabinet 💐🫶🏼
– Team #UstaadBhagatSingh pic.twitter.com/S7kTQn8ye1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?