గీతా ఆర్ట్స్‌లో కలర్ ఫోటో దర్శకుడికి బంపర్ ఆఫర్
కలర్ ఫోటో దర్శకుడు | సందీప్ రాజ్ రెండో సినిమా ఓ పెద్ద నిర్మాణ సంస్థలోనే ఉండబోతుంది. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు.

కలర్ ఫోటో సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రాజ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుహాస్, చాందిని చౌదరి జంటగా సునీల్ ప్రతినాయకుడిగా నటించిన కలర్ ఫోటో సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం అక్కడ అదిరిపోయే వ్యూస్ సంపాదించింది. ఇప్పుడు ఈయన రెండో సినిమాపై ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చిన్న పెద్దా తేడా చూడకుండా దర్శకులకు ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు. కథ నచ్చితే వెంటనే వాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ రాజ్‌కు కూడా స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తుంది.
ఈయన రెండో సినిమా ఓ పెద్ద నిర్మాణ సంస్థలోనే ఉండబోతుంది. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు. బహుశా ఈ స్టార్ హీరో ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతానికి ఈ విషయం సస్పెన్స్.
ఓ వైపు ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చూసుకుంటూనే.. మరోవైపు ఓ వెబ్ సిరీస్‌కు కథ, మాటలు, డైలాగ్స్ అందించాడు సందీప్ రాజ్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెడీ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కలర్ ఫోటో సినిమాను ఈయన తెరకెక్కించిన తీరు ఇండస్ట్రీలో కూడా చాలా మంది దర్శక నిర్మాతలకు నచ్చింది.. ఆయన పనితీరు ఆకట్టుకుంది. అందుకే గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఆ సంస్థలో నిరూపించుకుంటే వరస అవకాశాలు వస్తూనే ఉంటాయి.
ఇప్పటికే ఆ సంస్థ నుంచి పరశురామ్ ఎంత పేరు తెచ్చుకున్నాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు పరశురామ్. సందీప్ రాజ్ కూడా ఇప్పుడు తన లక్ అక్కడే పరీక్షించుకోబోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
వైల్డ్ డాగ్ రివ్యూ
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

