కార్మికుల సమ్మెతో నిలిచిన సినిమా షూటింగ్‌లు
Cine workers | వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు (Cine workers) సమ్మెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు
హైదరాబాద్: వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు (Cine workers) సమ్మెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో 24 విభాగాల కార్మికులు నేటినుంచి సమ్మెకు పిలుపునిచారు. ఇందులో భాగంగా సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరుకాలేదు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. దీంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్ పరిసరాల్లో 20కిపైగా చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది.
నేడు ఫిలిం ఫెడరేషన్ వద్ద 24 విభాగాల కార్మిక సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించనున్నారు. కృష్ణానగర్‌లోని యూనియన్ ఆఫీసులకు కార్మికులు చేరుకుంటున్నారు. కాగా, తెలుగు ఫిలిం చాంబర్ సభ్యులు నిర్మాతల మండలితో భేటీకానున్నారు. కార్మికుల వేతనాలపై చర్చించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

