ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇంకా 48 గంటలే.. థియేటర్లలో దుమ్మురేపడానికి. సినిమా పాటలు, ట్రయలర్తో ఇప్పటికే ఫుల్ పాపులర్ అయిన పుష్ప మూవీ అంచనాలు టాప్రేంజ్లోకి వెళ్లిపోయాయి. పుష్ప నాలుగు సినిమాలతో సమానమని అల్లు అర్జున్ అన్నారు. దట్టమైన అడవుల్లో కాలి బాట కూడా వెళ్లని చోట్లకు వెళ్లి సినిమా షూటింగ్ చేశామని, కొన్ని చోట్ల రోడ్లు కూడా వేసుకుని ముందుకు సాగినట్లు బన్నీ చెప్పారు. పుష్ప కష్టాల గురించి పుష్పరాజ్ మాటల్లోనే… చూడండి వీడియో