Chiranjeevi | నాన్నా చరణ్ చాలా గర్వంగా ఉంది.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..!
Chiranjeevi | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ ఇటీవల ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇలానే ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు రామ్‌చరణ్ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
Chiranjeevi | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ ఇటీవల ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో రామ్‌చరణ్ ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్నారు.
ఈ నేపథ్యంలో చరణ్ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇలానే ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు రామ్‌చరణ్ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
Nanna,
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend – #FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest @AlwaysRamcharan– Appa & Amma pic.twitter.com/6t1wJuvzxy
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 2, 2022
#WATCH | What happens when #RRR star Ram Charan (@AlwaysRamCharan) rocks the stage at NDTV-@100PipersIN Glassware #TrueLegend – everyone has to ‘Naacho Naacho’ #100PipersGlassware #BeRememberedForGood pic.twitter.com/bghfF8uM94
— NDTV (@ndtv) December 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

