Shankar | శంకర్ కూతురు రిసెప్షన్లో చిరంజీవి ఫ్యామిలీ.. రన్వీర్సింగ్ డ్యాన్స్
Shankar | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ (Aishwarya Shankar)- అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ వివాహ బంధంతో సోమవారం ఒక్కటయ్యారని తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వివాహవేడుకకు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు. కాగా చెన్నైలో రిసెప్షన్‌ను నిర్వహించారు.
Shankar | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇల్లు పెండ్లి సందడితో కోలాహలంగా మారింది. శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ (Aishwarya Shankar)- అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ వివాహ బంధంతో సోమవారం ఒక్కటయ్యారని తెలిసిందే.
లెజెండరీ దర్శకుడు మణిరత్నం-సుహాసిని దంపతులతోపాటు చియాన్ విక్రమ్, కమల్ హాసన్, రజినీకాంత్, నయన్-విఘ్నేశ్ శివన్, సూర్య, కార్తీ , నరేశ్, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వివాహవేడుకకు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు.
కాగా చెన్నైలో రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, రాంచరణ్-ఉపాసన దంపతులతోపాటు విజయ్ సేతుపతి, జయం రవి, మోహన్‌లాల్, రన్వీర్సింగ్, శివకార్తీకేయన్ కపుల్, కాజల్-గౌతమ్ కిచ్లూ, రకుల్ ప్రీత్ సింగ్, లోకేశ్ కనగరాజ్, బోనీకపూర్, జాన్వీకపూర్, నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుధ్ రవిచందర్ సహా పలు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్లో రన్వీర్సింగ్, అదితి శంకర్ అదిరిపోయే ట్రాక్‌కు డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. ఈవెంట్లో సెలబ్రిటీల సందడి ఫొటోలు, వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.
శంకర్ చిన్న కూతురు, నటి అదితి శంకర్ ఇప్పటికే తన సోదరి వెడ్డింగ్‌కు సంబంధించిన స్టిల్స్‌ను ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోగా.. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అదిరిపోయే ట్రాక్‌కు రన్వీర్సింగ్ డ్యాన్స్..
Aditi Shankar, Ranbir Kapoor, Atlee, Fire Performance at Shankar’s Daughter Aishwaryashankar Wedding 💥🔥
WATCH HERE : https://t.co/DTd9vsSthF#AditiShankar #RanbirKapoor #Atlee #Shankar #AishwaryaShankar #TarunKarthikeyan #Chiyaan62 #chiyaanvikram #ThugLife #thangalaan #ajith pic.twitter.com/SXEuPtfAcK
— Gem cinemas (@GemCinemas) April 16, 2024
రిసెప్షన్లో తారల సందడి..
#Shankar Daughter Wedding Reception 😀
Grand reception happened at Chennai 💥#Ramcharan | #Chiranjeevi | #Vijaysethupathi | #KajalAggarwal | #RakulPreetSingh | #Arrahman pic.twitter.com/hxI4gPbCff
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 16, 2024
#Jayamravi at #Shankar‘ s Daughter Wedding Reception 🙂
He is planning to visit Sabarimala temple 🛕 pic.twitter.com/mZdzYP05uf
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 16, 2024
Celebrities at #Shankar Daughter Wedding Reception 😀😎#LokeshKanagaraj | #Anirudh | #Nelson | #Vetrimaran | #Mohanlal pic.twitter.com/AbQl3IGdqR
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 16, 2024
Janhvi at director #Shankar daughters reception ❤️❤️#JanhviKapoor pic.twitter.com/KqETenGPY4
— Bae (@jksvidya) April 16, 2024
వెడ్డింగ్ ఫొటోలు..
🫁@chiyaan looks incredibly adorable at Director @shankarshanmugh‘s daughter’s wedding function. 🤩😍🎉
Just look at him ” The Handsome Hunk ever in K’town” #ChiyaanVikram ❤️✨
Congratulations to the couple ❤️😇#Thangalaan | #Chiyaan62 pic.twitter.com/EPUR5AmXii
— Balaji (@RDBalaji) April 15, 2024
Ace Director @shankarshanmugh – Mrs. #EaswariShankar ‘s daughter #AishwaryaShankar and #TarunKarthikeyan wedding happened in a grand manner this morning in Chennai..
Celebrities from various fields attended the wedding and blessed the newly weds.. 💑 😍@teamaimpr pic.twitter.com/kA8FJESV4k
— Ramesh Bala (@rameshlaus) April 15, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

