Agent | అఖిల్ ఏజెంట్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరాలివే..!
Agent | అఖిల్ అక్కినేని (Akhil Akkineni) యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent) ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళంతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అఖిల్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఏజెంట్ సెన్సార్ అప్డేట్ బయటకు వచ్చింది.
Agent | టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) మరో రెండు రోజుల్లో యాక్షన్ అవతార్‌లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent) ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళంతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అఖిల్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఏజెంట్ సెన్సార్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఏజెంట్ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు (CBFC) మెంబర్స్.. సినిమాలో ఎనిమిది అభ్యంతరాలను లేవనెత్తినట్టు ఇన్సైడ్ టాక్. రెగ్యులేటరీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా సినిమాలోని కొన్ని కఠువైన పదాలను మ్యూట్ చేయగా.. ప్రేక్షకులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేలా సినిమాలో వచ్చే రెండు హింసాత్మక సన్నివేశాలను బ్లాక్ చేసినట్టు సమాచారం. ఏజెంట్‌తో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తుండగా.. డినోమోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్ నుంచి విడుదల చేసిన పాటలు,టీజర్, ట్రైలర్ సినిమాపై పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియో..
ఏజెంట్ టీజర్..
Read Also :
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నయా అప్డేట్
VS 11 | కోరమీసంతో విశ్వక్ సేన్.. కొత్త సినిమా VS 11 లాంఛ్
Samantha | సమంతకు సరికొత్త కానుక సిద్ధం చేసిన అభిమాని.. ఏకంగా ఇంట్లోనే గుడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

