Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నయా అప్డేట్
Ustaad Bhagat Singh | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.
Ustaad Bhagat Singh | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ వర్క్ మొదలైంది. డైరెక్టర్, నిర్మాతలు, టెక్నీషియన్ల బృందం పూజా కార్యక్రమంతో ఎడిటింగ్ వర్క్స్ మొదలుపెట్టారు.
పూజా కార్యక్రమం ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో భారీ సెట్ వేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ రీమేక్‌లో కూడా నటిస్తుండగా.. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన షూట్ పార్ట్ పూర్తయినట్టు ఇన్సైడ్ టాక్.
మరోవైపు సుజిత్ డైరెక్షన్లో నటిస్తోన్న ఓజీ (OG) ముంబై షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాగా చాలా కాలం క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది.
On the Job 😍😍😍😍😍 https://t.co/JHGHJP8ATt
— Harish Shankar .S (@harish2you) April 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

