Deepika Paudkone | తన అభినయంతో బాలీవుడ్లో స్టార్డమ్ తెచ్చుకున్న నటి దీపికా పదుకొణె. రణ్వీర్తో జీవితాన్ని పంచుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి పెండ్లయ్యాక కూడా కెరీర్లో దూసుకుపోతున్నది. స్కిన్‌కేర్ ప్రొడక్ట్‌తో ఆంత్రప్రెన్యూర్‌గా మారింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్ పనులు చక్కబెడుతూ అతివకు అన్నీ సాధ్యమే అని నిరూపిస్తున్నది. తను ఎంత బిజీగా ఉన్నా.. నిద్రాహారాల విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెబుతున్న దీపికా పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే…