వెండితెరపై రాధాకృష్ణుల ప్రణయగాథ
భారతీయ ధర్మంలో మధురప్రేమకు నిదర్శనంగా నిలిచిన రాధాకృష్ణుల ప్రణయగాథ వెండితెర దృశ్యమానం కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
భారతీయ ధర్మంలో మధురప్రేమకు నిదర్శనంగా నిలిచిన రాధాకృష్ణుల ప్రణయగాథ వెండితెర దృశ్యమానం కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సచిన్ రవి దర్శకత్వం వహిస్తారు. భారతీయ పురాణాల్లో అజరామర ప్రేమగాథగా కీర్తించబడిన రాధామాధవుల ప్రణయాన్ని భారీ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధిచిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని తెలిసింది.
రాధాకృష్ణుల బంధంలోని ప్రేమ, విరహం, విషాదం వంటి అంశాలతో ఈ ఆధ్యాత్మిక కథను తీర్చిదిద్దబోతున్నారని, కృష్ణుడి జననం నుంచి రాధాకృష్ణుల ప్రణయం వరకు వివిధ ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఈ కథ సాగుతుందని సమాచారం. కన్నడ చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’ చిత్రంతో దర్శకుడు సచిన్వ్రి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు ఎడిటర్‌గా కూడా పనిచేశారాయన. ‘రాధాకృష్ణ’ సినిమా ద్వారా ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

