బాలీవుడ్ భామల యోగాసనాలు..ఫొటోలు వైరల్
యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం మన సొంతమవుతుందని ఎంతో మంది యోగానిపుణులు సూచిస్తుంటారు.

యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం మన సొంతమవుతుందని ఎంతో మంది యోగానిపుణులు సూచిస్తుంటారు. యోగాతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుంది. దేశ ప్రధానితోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ సోషల్ మీడియాలో టిప్స్ చెప్తూంటారు.
బాలీవుడ్ హీరోయిన్లు మలైకా అరోరా, శిల్పాశెట్టి, కరీనాకపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియా ద్వారా యోగాసనాలతో ఫిట్ నెస్ పాఠాలను చెబుతూ అందరిలో నూతనోత్తేజాన్ని నింపుతుంటారు. అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా మలైకా అరోరా, శిల్పాశెట్టి, కరీనాకపూర్ , సారా అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యోగా స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

