మత్తెక్కించే అందాలు, కైపెక్కించే చూపు, ఇరగదీసే స్టెప్పులతో అదరగొట్టే బ్యూటీ ఎవరైనా ఉన్నారా..? ఆలోచించకుండా చెప్పే పేరు నోరా ఫతేహి (Nora Fatehi). హాట్ హాట్ డ్యాన్స్ లతో కుర్రకారు మతులు పోగొడుతుందీ కెనడియన్ సుందరి. నెట్టింట్లో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా జలకన్యలా మారిపోయిన స్టిల్ ఆన్ లైన్ లో హల్ చల్చేస్తోంది. నోరా ఫతేహి మత్స్య కన్య డ్రెస్ (mermaid dress)లో నీటిలో దిగింది.
రేడియెంట్, మల్టీ కలర్డ్ ఔట్ఫిట్లో జలకన్యలా హొయలు పోతున్న స్టిల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.ఈ సాగరానికి నేనే రాణిని అన్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో ద్వారా చెబుతోంది నోరా. ఇంతకీ నోరా జలకన్యలా మారిపోవడం వెనుకున్న రహస్యమేంటనుకుంటున్నారా..? అప్ కమింగ్ మ్యూజిక్ వీడియో (Nora Fatehi music video) కోసం ఇలా మారిపోయింది నోరా.
మొత్తానికి ఒక్క స్టిల్‌లో ఇలా తళుక్కున్న నోరా ఫతేహి ఇక మ్యూజిక్ వీడియోలో ఏ రేంజ్లో మెరిసిపోతుంది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sirivennela Hero with chiranjeevi | చిరంజీవితో సిరివెన్నెల హీరో..ట్రెండింగ్‌లో స్టిల్
Rashmika Vs Samantha | సమంత ఎంట్రీతో రష్మికకు భయం పట్టుకుందా..?
Radha Krishna About Radhe Shyam | ‘రాధేశ్యామ్’ వెనుక 12-15 ఏళ్ల కథ…సస్పెన్స్ పెట్టిన డైరెక్టర్
Rajamouli Praises Allu arjun | అల్లు అర్జున్ ఇండస్ట్రీకి గిఫ్ట్..బన్నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: రాజమౌళి