Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లేనా..?
బిగ్ బాస్ 5 తెలుగు (Biggboss Season 5 Telugu) మొదలై అప్పుడే ఓ వారం గడిచిపోయింది. ఓ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సరయు (Sarayu) ఇంట్లో చాలా మందిని టార్గెట్ చేస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది.

బిగ్ బాస్ 5 తెలుగు (Biggboss Season 5 Telugu) మొదలై అప్పుడే ఓ వారం గడిచిపోయింది. ఓ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సరయు (Sarayu) ఇంట్లో చాలా మందిని టార్గెట్ చేస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తాను ఇంకా ఆడాలనుకున్నా కూడా కొందరు చెప్పిన సిల్లీ రీజన్స్ తో తాను బయటికి రావాల్సి వచ్చిందని బాధ పడింది సరయు. వెళ్తూ వెళ్తూ సిరి, షణ్ముఖ్ జస్వంత్, లహరి లాంటి వాళ్ళను ఏకి పారేసింది సరయు. వారం రోజుల్లోనే ఈమె ఇంటి దారి పట్టడం కొందరు అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వేడిగా సాగింది. మొదటి వారంలో చాలా సైలెంట్‌గా కనిపించిన శ్వేతా వర్మ..రెండో వారంలో విశ్వరూపం చూపించింది. తాజాగా విడుదలైన ప్రోమోలో అంతా శ్వేతానే కనిపిస్తుంది. అలాగే యాంకర్ రవి, లోబో మధ్య కూడా గొడవ జరిగింది. మొత్తానికి రెండో వారం నామినేషన్స్ లో ఉన్న ఇంటి సభ్యులు ఎవరో చూద్దాం.
- యాంకర్ రవి
- ఉమా దేవి
- లోబో
- ఆర్జే కాజల్
- హమీద
ఇవి కూడా చదవండి..
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

