ప్రఖ్యాత టీవీ నటుడు సిద్ధార్థ శుక్లా మృతి

ముంబై : టీవీ, సినిమా నటుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయన వయసు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపులర్ అయ్యారు. హింప్టీ శర్మా కే దుల్హనియా చిత్రంలో ఆయన నటించారు. ఇవాళ ఉదయం శుక్లాకు భారీ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. సిద్ధార్థ శుక్లా మరణించినట్లు కూపర్ హాస్పిటల్ ద్రువీకరించింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే 3 లాంటి షోల్లో కనిపించాడు. బాలికా వధు, దిల్ సే దిల్ తక్ టీవీ సీరియళ్లలో నటించారు. జలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్-ఖత్నోంకా ఖిలాడి లాంటి రియాల్టీ షోల్లోనూ నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Sidharth Shukla
- tv actor
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

