ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. టేకులపల్లి మండలం దాసతండా హరిప్రియ నాయక్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
– కామేపల్లి మండలం కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి 15 కుటుంబాలు
ఇల్లెందు, అక్టోబర్ 24 : ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. టేకులపల్లి మండలం దాసతండా హరిప్రియ నాయక్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి చాడ కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్లో మండల మాజీ అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య ఆధ్వర్యంలో కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు.

ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

