Bhagavanth kesari | విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ‘భగవంత్ కేసరి’ టీం
Bhagavanth kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటించిన చిత్రం భగవంత్ కేసరి (bhagavanth kesari). ఈ సినిమాకు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించాడు. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
Bhagavanth kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటించిన చిత్రం భగవంత్ కేసరి (bhagavanth kesari). ఈ సినిమాకు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించాడు. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19 న విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. వీరసింహరెడ్డి తరువాత బాలకృష్ణకు మళ్లీ సూపర్ హిట్ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (Vijayawada) కనకదుర్గ అమ్మవారిని (Kankadurga ammavaru) భగవంత్ కేసరి టీం దర్శించుకుంది.
చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలా, భగవంత్ కేసరి టీం శనివారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలా అలాగే చిత్రయూనిట్‌కు స్వాగతం పలికారు.
The team of #BhagavanthKesari took the divine blessings of Goddess Kanaka Durga in Vijayawada & addressed the media❤️🔥
Now heading to Guntur to interact with the audience at Naaz Theatre💥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman… pic.twitter.com/RSTrTRrIlh
— Ramesh Bala (@rameshlaus) October 28, 2023
ఇక ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించగా.. ఎస్ థమన్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

