Bhagavanth Kesari | బాలయ్య ఫ్యాన్స్‌కు సూపర్ అప్డేట్.. భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్ షూరు..!
Bhagavanth Kesari | టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bhagavanth Kesari | టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బిగ్ అప్డేట్ను ప్రకటించింది. భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షోలో స్టార్ట్ అయ్యినట్లు చిత్రబృందం వెల్లడించింది. మరోవైపు అదేరోజు విడుదల కానున్నదళపతి విజయ్ (Vijay) లియో సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
BOOKINGS ARE OPEN NOW to witness #NBKLikeNeverBefore on the big screens🔥
Book your tickets for #BhagavanthKesari 💥
– https://t.co/G4o5sfpiTfIn Cinemas OCT 19th❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @Shine_Screens pic.twitter.com/ymimq1a8tF
— Vamsi Kaka (@vamsikaka) October 16, 2023
ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీమేల్ లీడ్ రోల్లో చేస్తుండగా.. పెళ్లి సందడి ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో పాటు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

