Nenu Student Sir | బెల్లంకొండ గణేశ్ నేను స్టూడెంట్ సర్ మూవీ విడుదల వాయిదా.. కారణమిదే
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తోన్న రెండో చిత్రం 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir). ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తోన్న రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir). రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.
‘విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వేసవి సెలవుల్లో కలుద్దాం..’ అని రాబోయే రోజుల్లో కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నట్టు తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ వాసుదేవన్‌గా కనిపించబోతున్నాడు సముద్రఖని. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘నాంది’ ఫేం సతీశ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోపాటు మాయే మాయే సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
#NenuStudentSir! is postponed from March 10th! 👍🏻
Wishing every student all the best for their exams & Meet you all during SUMMER HOLIDAYS ⛱️#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/Xf2i3iKH3c
— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) February 27, 2023
నేను స్టూడెంట్ సర్ టీజర్..
మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
Read Also :
Samajavaragamana | సామజవరగమన అంటోన్న శ్రీవిష్ణు.. నయా అప్డేట్
Rashmika Mandanna | బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా రష్మిక మందన్నా.. ట్రెండింగ్‌లో ఫొటోలు, వీడియో
Chiranjeevi | కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

