Bedurulanka 2012 | బ్లాక్ బస్టర్ వీకెండ్ విన్నర్‌గా కార్తికేయ బెదురులంక 2012.. కలెక్షన్లు ఇవే !
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya), డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). ఈ మూవీ ఎంటర్టైనింగ్గా సాగుతూ.. బ్లాక్ బస్టర్ వీకెండ్ విన్నర్‌గా నిలిచిందని తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్.
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya), డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). 2012 యుగాంతం కాన్సెప్ట్‌తో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఎంటర్టైనింగ్గా సాగుతూ.. రోజురోజుకీ కలెక్షన్ల పెంచుకుంటూ వెళ్తుందని మేకర్స్ తెలియజేశారు. మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ మొదలుపెట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో రూ.3.83 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ ఫిగర్‌తో బ్లాక్ బస్టర్ వీకెండ్ విన్నర్‌గా నిలిచిందని తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్.
మూడో రోజు కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతుందని ధీమాగా ఉన్నారు మేకర్స్. క్లాక్స్ డైరెక్ట్ చేసిన బెదురులంక 2012 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయని తాజా కలెక్షన్ల అప్డేట్స్ చెబుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషించారు.
లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందించారు. నేహాశెట్టి మరోవైపు విశ్వక్సేన్తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
బెదురులంక 2012 కలెక్షన్లు..
3.83 CR worldwide gross already in 2⃣ days for the #BlockbusterBedurulanka 🔥🔥
Catch #Bedurulanka2012 at your nearest theatres this weekend 🍿
🎟 https://t.co/BPMylcZpH6@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @SonyMusicSouth pic.twitter.com/h9qO1l9Of9
— Loukya entertainments (@Loukyaoffl) August 27, 2023
With the extra boost from great positive reports from premiers,
All set to give you all a crazy entertainment this weekend..
Our baby is yours now😀#Bedurulanka2012 Now in cinemas pic.twitter.com/QjOtCfiXlw— Kartikeya (@ActorKartikeya) August 25, 2023
Nee screen presence anna 🔥🔥🔥#Bedurulanka2012 #Bedurulanka pic.twitter.com/iFyLwtmPsF
— Yashwanth (@YashwanthIam) August 25, 2023
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

