Kalyan Krishna | వైజాగ్‌లో వెయిట్ చేస్తున్న డైరెక్టర్..దేనికోసమంటే..?
దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఈ ఏడాది సంక్రాంతి టైంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బంగార్రాజు మంచి టాక్ సొంతం చేసుకుంది. కాగా కల్యాణ్ కృష్ణ నెక్ట్స్ సినిమా విషయంలో ఎదురుచూసే ధోరణిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఈ ఏడాది సంక్రాంతి టైంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బంగార్రాజు మంచి టాక్ సొంతం చేసుకుంది. కాగా అయితే బంగార్రాజు వచ్చి నాలుగు నెలలు దాటి పోతుంది. నెక్ట్స్ సినిమా విషయంలో ఎదురుచూసే ధోరణిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం స్టార్ తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేళ్ రాజా (Jnanavel Raja) నుంచి ఓ సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట కల్యాణ్‌కృష్ణ. సదరు నిర్మాత తెలుగు హీరోల కాల్షీట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి కల్యాణ్ కృష్ణ చేతిలో ఏ సినిమా లేదు. దీంతో హైదరాబాద్‌లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని భావించిన కల్యాణ్ కృష్ణ.. వైజాగ్ (Vizag)కు వెళ్లాడట.
వైజాగ్‌లో రిలాక్స్ అవుతూ తనకు ఏ హీరో నుంచి పిలుపు వస్తుందా..? అని ఓపికగా ఎదురుచూస్తున్నాడట. మొత్తానికి ఈ డైరెక్టర్‌కు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి మరి అంటున్నారు సినీ జనాలు.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి హిందీ సినిమా అప్ డేట్ వచ్చేసింది..
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

