పాపులర్ హీరోతో ఫైట్ చేయనున్న బాలయ్య
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. బోయపాటి టీం వికారాబాద్‌లో కీలక ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తుందట.
టాలీవుడ్ పాపులర్ యాక్టర్ శ్రీకాంత్ తో బాలకృష్ణ సీరియస్ గా ఫైట్ చేయబోతున్నాడట. 15 రోజుల్లో అఖండ తాజా షెడ్యూల్ పూర్తికానున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ షెడ్యూల్ తో సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తయినట్టే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్యే కూనంనేనికి కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
Man Kills Wife | భార్యను చంపిన వ్యక్తి.. ‘కొత్త అమ్మ’ను తెస్తానని కూతురికి నచ్చజెప్పే యత్నం
నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళల పూజలు
కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

