‘అఖండ 2’ విడుదల ఆ రోజే
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న డివోషనల్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2 - తాండవం’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు ఈ సినిమా సీక్వెల్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న డివోషనల్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2 – తాండవం’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు ఈ సినిమా సీక్వెల్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని రీసెంట్గా పవన్కల్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్ షోలో మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ను ‘ఓజీ’ ప్రింట్స్కు జతచేసి ప్రదర్శించడం విశేషం.
నిజానికి ‘అఖండ 2’ ఈ నెల 25న ‘ఓజీ’తోపాటు విడుదల కావాల్సింది. కానీ నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎట్టకేలకు డిసెంబర్ 5న ‘అఖండ 2 – తాండవం’ రాబోతున్నది. సంయుక్తామీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా కనిపించనున్నారు. బాలీవుడ్ బాలనటి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సమర్పణ: ఎం.తేజస్విని నందమూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

