ప్రోత్సాహాన్నిచ్చే విజయమిది
బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.
బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…‘ఈ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా నాకొక గుర్తుండే ప్రయాణం అయ్యింది.
సినిమాలో సీమ నేపథ్యం కనిపించింది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తుండటం వల్లే సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు బసవతారకం ఆస్పత్రి, హిందూపురం నియోజకవర్గం, సినిమాలు తప్ప మరో ఆలోచన ఉండదు. టీమ్ అందరికీ ఈ సినిమా విజయం ఘనత దక్కుతుంది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించే ప్రోత్సాహాన్ని ఈ సినిమా అందించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు నవీన్, వై. రవిశంకర్, నాయికలు వరలక్ష్మీ శరత్‌కుమార్, హనీ రోజ్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

